-
Home » IndiGo airline
IndiGo airline
ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది అంటూ ఇండిగోపై చర్యలు తీసుకోవాలని జైరాం రమేశ్ డిమాండ్
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఇండిగోపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతు జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.
IndiGo flight : ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం…ప్రయాణికుల కలకలం
ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి దుశ్చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళుతున్న ఓ ప్రయాణికుడు ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించడంతో సహ ప్రయాణికుల్లో కలకల�
IndiGo flight : అబుదాబి వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
అబుదాబి వెళుతున్న ఇండిగో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. లక్నో నుంచి అబుదాబికి వెళుతున్న ఇండిగో విమానం శనివారం రాత్రి 10:42 గంటలకు హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు....
IndiGo : కరోనా టీకా వేసుకుంటే..టికెట్‌పై డిస్కౌంట్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి విమాన టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని ఇండిగో వెల్లడించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఫేర్ పేరిట కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. 2021, జూన్ 23వ తేదీ బుధవారం అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్ట�