Home » Divi Vadthya
నటి దివి తాజాగా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో నటించింది. ఈ సినిమా నుంచి షూటింగ్ సమయంలో దిగిన తన పాత్ర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి దివి తాజాగా సంవత్సరం చివర్లో ఇలా చీరలో అందంగా నవ్వుతూ క్యూట్ గా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
నటి దివి తాజాగా ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
నటి దివి తాజాగా ఇలా హాఫ్ శారీలో క్యూట్ గా అలరిస్తుంది.
నటి దివి తాజాగా వెకేషన్ కి వెళ్లగా అక్కడ ప్రకృతిలో పరవశిస్తూ తన అందాలతో అలరిస్తుంది.
నటి దివి తాజాగా తిరుమలకు కాలినడకన వెళ్లగా తిరుమలలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి దివి తాజాగా ఉగాది నాడు ఇలా పచ్చని చీరలో దివ్యంగా మెరిసిపోతూ ఫొటోలు దిగింది.
సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే తెలుగు నటి దివి.. రీసెంట్ గా నడుము అందాలు చూపిస్తూ దిల్ దోచుకుంటున్నారు.
నటి దివి నిన్న హోలీ కావడంతో తను ఉండే అపార్ట్మెంట్ వద్దే తన ఫ్యామిలీ, చుట్టు పక్క వారితో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.