Home » Divyabharathi
తమిళ భామ, త్వరలో తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దివ్యభారతి తాజాగా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సుధీర్, డైరెక్టర్ లేకుండానే ఈ సినిమా టీజర్ ఈవెంట్ నిర్వహించారు. (Divyabharathi)
తమిళ హీరోయిన్ దివ్యభారతి తెలుగులో సుడిగాలి సుధీర్ GOAT సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఇలా రెడ్ డ్రెస్ లో వచ్చి అలరించింది.
తమిళ భామ దివ్యభారతి తాజాగా ఇలా నాభి అందాలు ఆరబోస్తూ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తమిళ్ భామ దివ్యభారతి తాజాగా ఓ కొత్త సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో మెరిపించింది.
తమిళ భామ దివ్యభారతి తాజాగా ఇలా వెరైటీ చీరకట్టులో ఫోజులతో అలరిస్తుంది.
జీవి ప్రకాష్ ఇది ఒక సీ హారర్ సినిమా, ఫాంటసీ సినిమా అని ప్రమోట్ చేసాడు.
తమిళ భామ దివ్యభారతి కింగ్స్టన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ఈవెంట్లో మొదటిసారి ఇలా మెరిపించింది.
జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా దర్శకుడు కమల్ ప్రకాశ్ తెరకెక్కించిన ‘సీ ఫాంటసీ అడ్వెంచర్’ మూవీ ‘కింగ్స్టన్. మార్చి 7న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను విడుదల చేశారు.
తమిళ భామ దివ్యభారతి తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా ఎరుపు చీరలో తన అందాలతో మెరిపిస్తుంది. త్వరలో తెలుగులో సుడిగాలి సుధీర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది.