Home » Divyabharathi
తమిళ భామ దివ్యభారతి త్వరలో సుడిగాలి సుధీర్ పక్కన ఓ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఓ బీచ్ కి వెళ్లగా అక్కడ ఇలా ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగింది.
తమిళ నటి దివ్యభారతి తాజాగా మధుర మీనాక్షి టెంపుల్ కి వెళ్ళింది. గుడి బయట పద్దతిగా చీరలో కొబ్బరికాయలు, పూలు పట్టుకొని దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బ్యాచిలర్స్ సినిమాతో తమిళతెరకి పరిచమైన దివ్యభారతి అన్ని భాషల్లోనూ అభిమానులని తెచ్చుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెడుతూ అందాలని ఆరబోస్తుంది.
తమిళ బ్యాచిలర్ సినిమాతో పేరు తెచ్చుకొని సోషల్ మీడియాలో తన రొమాంటిక్ ఫొటోలతో అందర్నీ తన వైపుకి తిప్పుకుంటుంది దివ్యభారతి
బ్యాచిలర్స్ సినిమాతో తమిళతెరకి పరిచమైన దివ్యభారతి అన్ని భాషల్లోనూ అభిమానులని తెచ్చుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పెట్టే దివ్య తాజాగా చీరలో తన అందాలని పరిచింది.