-
Home » Diwali 2021
Diwali 2021
Samantha : మెగా ఫ్యామిలీతో సమంత సంబరాలు..
స్టార్ హీరోయిన్ సమంత, ఉపాసన ఫ్యామిలీతో కలిసి దీపావళి జరుపుకున్నారు..
Ram Charan – Upasana : తారల తళుకులు.. దీపావళి ధగధగలు..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కొణిదెల, ఆమె కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు..
Pawan Kalyan – Mahesh Babu : ‘థ్యాంక్యూ అన్నా అండ్ పవన్’..
పవన్ కళ్యాణ్ దంపతులకు మహేష్ బాబు భార్య నమ్రత థ్యాంక్స్ ఎందుకు చెప్పిందంటే..
BSF Exchange Sweets With Pak Rangers : దీపావళి స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సైనికులు
భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి.
Narendra Modi: సైనికులతో మోదీ దీపావళి సంబరాలు.. ఫొటోలు!!
ప్రధాని నరేంద్రమోదీ ఓ సామాన్యుడిలా సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. కశ్మీర్ వెళ్లిన మోదీ.. నౌషెరాలో సైనికులకు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు.
Dhanteras: ధన్‌తేరాస్ స్పెషల్, మేకింగ్ ఛార్జీలు లేవు.. వెయ్యి రూపాయల గిఫ్ట్ వౌచర్
దీపావళికి ముందుగా వచ్చే ధన్‌తేరాస్. ఈ మేరకు చాలా షాపులు గోల్డ్ అమ్మకాలపై ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. సంవత్సరమంతా ఆ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడుతుందని విశ్వసిస్తుంటారు.
Rajani-Ajith: తలైవాతో తలా పోటీ.. మరింత మజాగా దీపావళి!
తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు రజనీకాంత్, అజిత్. ఆ మాటకొస్తే రజనీ సౌత్ సూపర్ స్టార్ కూడా. తమిళంలో అజిత్ అభిమానానికి హద్దే ఉండదు. ఇంతటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఢీ అంటే ఢీ అనేలా సినిమాలు తీసుకొస్తున్నారు.
Ponniyin Selvan : 2021 దీపావళికి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్..
కరోనా వ్యాప్తి కారణంగా సృజనాత్మక దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ఆపేశారు..