Samantha : మెగా ఫ్యామిలీతో సమంత సంబరాలు..
స్టార్ హీరోయిన్ సమంత, ఉపాసన ఫ్యామిలీతో కలిసి దీపావళి జరుపుకున్నారు..

Samantha
Samantha: మెగా, అల్లు కుటంబ సభ్యులు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. రెండు ఫ్యామిలీల హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
Chiru 154 : అరాచకం ఆరంభం.. ఇది చిరు ప్రభంజనం..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కొణిదెల, ఆమె కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో స్పెషల్ గెస్ట్ సందడి చేశారు.
స్టార్ హీరోయిన్ సమంత, ఉపాసన ఫ్యామిలీతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి సామ్, ఉపాసన ఇంటికి వెళ్లారు. మెగా ఫ్యామిలీతో సమంత జాయిన్ అవడంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Pawan Kalyan – Mahesh Babu : ‘థ్యాంక్యూ అన్నా అండ్ పవన్’..
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ థ్యాంక్స్ తెలిపారు. చిరంజీవి, సాయి కోలుకున్నారంటూ పిక్ షేర్ చేశారు.
View this post on Instagram