Ram Charan – Upasana : తారల తళుకులు.. దీపావళి ధగధగలు..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కొణిదెల, ఆమె కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు..

Ram Charan – Upasana : తారల తళుకులు.. దీపావళి ధగధగలు..

Celebs

Updated On : November 6, 2021 / 1:42 PM IST

Ram Charan – Upasana: ఈ ఏడాది దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు సెలబ్రిటీలు. తారల దివాళీ సెలబ్రేషన్స్ తాలుకు పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan – Mahesh Babu : ‘థ్యాంక్యూ అన్నా అండ్ పవన్’..

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారు.తమిళ స్టార్ ‘తల’ అజిత్, భార్య షాలిని, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కొణిదెల, ఆమె కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కపుల్‌కు దీపావళి గిఫ్ట్స్ పంపారు. పవన్ పంపిన గిఫ్ట్ ప్యాక్‌లో స్వీట్ బాక్స్‌తో పాటు పర్యావరణ రహిత టపాసులు ఉన్నాయి. ఈ ఫొటో షేర్ చేస్తూ.. ‘థ్యాంక్యూ అన్నా లెజినోవా అండ్ పవన్.. హ్యాపీ దివాళీ’ అని కామెంట్ చేశారు నమ్రత.