Home » DK Aruna
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లు టీఆర్ఎస్ కుట్రే అన్నారు.(DK Aruna On PK)
తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ అంతకంతకు పెరుగుతోంది. అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుపై నిరసన గళం విప్పుతున్నా అసంతృప్తి నేతలు..దీంతో వీరి పంచాయితీ ఢిల్లీకి చేరింది.
ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా అసమ్మతి బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధం అవుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో ఈటల మంతనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీలో ఈటలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. డీకే అరుణతో నాలుగు గంటల పాటు...
New BJP incharge : బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు కొత్త ఇంచార్జీలను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రాల ఇంచార్జీల పేర్లను ప్రకటించారు. ప్రధానంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అ
bjp mahaboob nagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాలంతా పాలమూరు జిల్లా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 2014కు ముందు ఆ జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గానికి ఇద్దరు మ
bjp focus on telangana: దక్షిణ భారతదేశంలో పాగా పాగా వేయాలనేది బీజేపీ ఆకాంక్ష. అందుకు రాజకీయంగా పార్టీ బలపడడానికి అవకాశాలున్న తెలంగాణను ఎంచుకున్నారు ఆ పార్టీ పెద్దలు. దీర్ఘకాలిక ప్రణాళికలతో పక్కా వ్యూహం అమలు చేస్తూ వెళ్తున్నారు కమలనాథులు. తెలంగాణలో బలపడ
బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో జాతీయ స్థాయి పదవుల కోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు అంట. రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తయిపోయాయి. ఇక్కడ పదవులు దక్కిన వారు… అక్కడ ట్రై చేసుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ప
ఎన్నెన్నో అనుకుంటాం.. అవన్నీ జరుగాతాయా ఏంది..? సర్లే అని సర్దుకుపోతున్నారు కమలం గూటికి చేరిన పెద్ద తలకాయలు. పెద్ద పదవిని ఆశించి బొక్కబోర్లా పడ్డ నేతలంతా ఇప్పుడు గమ్మున ఉండిపోయారు. ఆ ఒక్కటి కాకుండా ఇంకేం పదవి కావాలన్నా ఇస్తామని బీజేపీ పెద్దలు