Home » DK Aruna
గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తు తీర్పునిచ్చింది.కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనం డీకే అరుణ ను ఎమ్మెల్యే గా ప్ర
బీజేపీలో చేరడం ద్వారా మరింతగా హిందుత్వం కోసం, పార్టీ కోసం పని చేస్తాననే ప్రపోజల్ ను బీజేపీ నేతల ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. Chikoti Praveen
బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్ ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
గతంలో రంగారెడ్డి వైఎస్సార్టీపీలో చేరతారని ప్రచారం జరిగింది.
ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్ పిలుపు వచ్చింది. ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వటానికేనా? లేదా మరేదైనానా?
Nirudyoga March: మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో బీజేపీ ఇవాళ నిరుద్యోగ మిలియన్ మార్చ్ (Nirudyoga March) నిర్వహించింది. క్లాక్ టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి జిల్
గద్వాల్ పాలిటిక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. డీకే ఫ్యామిలీనే. 1952లో ఏర్పడిన గద్వాల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో 9 సార్లు డీకే ఫ్యామిలీకి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు.
కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్ లిస్టులో తెలుగు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. దక్షిణాదిలో అధికారం కోసం కర్ణాటకలో సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ. తద్వారా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని ప్లాన్ వేస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈను ఆదేశించారు.
బీజేపీలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారాయన.