Home » Doctor Babu
కార్తీకదీపం సీరియల్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకున్న డాక్టర్ బాబు.. పరిటాల నిరుపమ్ తనకు వచ్చిన సినిమా అవకాశం గురించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించాడు. కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్.. నానీ హీరోగా నటించి�
కరోనా దెబ్బకు ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో షూటింగులు మొత్తం ఆగిపోయాయి. డైలీ సీరియళ్లు షూటింగ్‌లు ఆగిపోవడంతో ప్రస్తుతం ప్రసారం చెయ్యాడానికి ఎపిసోడ్‌లు లేక పాత సీరియళ్లనే తిప్పి మళ్లీ వేస్తున్నాయి టీవీ ఛానెళ్లు.. ఇటువంటి సమయంలో సీరియళ్ల �