Home » Doctor
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డేటింగ్ పేరుతో అమాయకులకు వల వేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. వారి ఉచ్చులో పడిన ఓ డాక్టర్ ఏకంగా కోటిన్నర రూపాయలు పొగొట్టుకోవడం షాక్ కి గురి చేస్తోంది.
తలతిరగటం, చికాకుగా ఉండటం వంటివి పక్షవాతానికి సంకేతాలు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెను వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడిని కలిసి తగిన చికిత్స తీసుకుంటే రాబోయే ముప్పునుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.
సాయి పల్లవిని సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత ఏం చేస్తారు అని అడగగా.. ''MBBSలో డిగ్రీ చేశాను. కానీ సినిమాల వల్ల ప్రస్తుతం మెడిసిన్ కొనసాగించడం లేదు. నాకు మొదట్లో.................
‘ఓవర్ ద కౌంటర్’ విధానంలో ఔషధాలు అమ్మేలా కొత్త చట్టం రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపు నుంచి మందులు కొనుగోలు చేయవచ్చు. అలాగని అన్ని రకాల మందులు కొనుగోలు చేసేందుకు వీల్లేదు.
డాక్టర్ దగ్గరికి వెళ్లే పేషెంట్లు తమకున్న సమస్యల్ని చెప్పుకోవడం మామూలే. డాక్టర్లు వాటికి తగిన మందులు ఇస్తుంటారు. అయితే, ఈమధ్య పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు లేనిపోని డౌట్స్‌తో టైమ్ వేస్ట్ చేస్తున్నారు.
సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డబ్బులు అడిగారు డాక్టర్. దీంతో మంత్రి హరీశ్ రావు వెంటనే డాక్టర్ పై యాక్షన్ తీసుకున్నారు.
ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ ఆఫ్ లైన్, ఆన్ లైన్ పద్దతిలో కొనసాగుతుంది.
హైదరాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.వాహనాలపై స్టిక్కర్లు ఉంటే ఫైన్లతో బాదేస్తున్నారు. డాక్టర్స్, అడ్వకేట్స్, ప్రెస్ ఇలా వాహనంపై ఏస్టిక్కర్ ఉన్నా ఫైన్ కట్టాల్సిందేనందే
దంతాల మధ్య ఖాళీల పళ్ళ మధ్య సందులనేవి కాల్సియం లోపము వలన వచ్చేవి కావు. కొన్ని సందర్భాల్లో వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్‌కు పాజిటివ్‌గా తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ రోగికి డాక్టర్ వైద్యం చేసే క్రమంలో వేరియంట్ సోకినట్టు భావిస్తున్నారు.