dog market

    నాగాలాండ్ లో కుక్కల మాంసం నిషేధం

    July 4, 2020 / 07:21 AM IST

    కుక్కల మాంసాన్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఉద్యమానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. డాగ్ మీట్ పై నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. దిమాపూర్ మార్కెట్ లో సంచుల్లో కుక్కలను కట్టివేయడం, కుక్కలను విక్రయించడం తది

10TV Telugu News