Home » Donald Trump inauguration
అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టిన వెంటనే ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు (ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లు) జారీ చేయనున్నారు.
Trump Inauguration : ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి టాప్ టెక్ లీడర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ హాజరుకానున్నారు.