Home » Donthi Madhava Reddy
నిన్నటి మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో అంటీముట్టనట్లుగా ఉన్న దొంతి మాధవ రెడ్డి ఆల్ ఆఫ్ సడెన్‌గా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సీఎంతో వెరీ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారట దొంతి.
మంత్రివర్గ రేసులో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలు (రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి) ఉన్నారు.
తన సొంత ఇంట్లో ఉండి కూడా రేవంత్ పర్యటనను లైట్ తీసుకున్నారు. దీంతో అటు పార్టీ వర్గాల్లోను, ఇటు జనంలోను ఈ వ్యవహారం హాట్ డిబేట్‌కు తెరతీసింది.