Home » Downdetector
X Down : ప్రస్తుతం భారత్లో వేలాది మంది వినియోగదారులకు ఎక్స్ పనిచేయడం లేదు. యాప్, వెబ్సైట్ రెండింటిలోనూ తీవ్ర అంతరాయం ఏర్పడిందని రిపోర్టులు సూచిస్తున్నాయి.
మొబైల్ ఇంటర్నెట్ సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారుల సంఖ్య 55శాతం వరకు ఉంది. దాదాపు 33శాతం మంది వినియోగదారులు..(Airtel Jio Network Down)
గత మూడురోజులుగా SBI సర్వర్ పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఆన్ లైన్ పేమెంట్స్ నిలిచిపోవడంతో విసుగు చెందారు. సంస్థ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ పోస్ట్ చేసారు.
జియో నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్ ప్రకటించింది రిలయన్స్ జియో.. రెండు రోజుల పాటు అన్ లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది.
ప్రపంచ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం, ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థ గూగుల్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాంతో చాలామంది యూజర్లు గూగుల్ సర్వీసులను వినియోగించుకోవడం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.