Home » Dowry harassment
రాజస్థాన్ కు చెందిన కృష్ణ కుమార్ ధకాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తన భార్య వేధింపులు తట్టుకోలేక అతను వినూత్ననిరసన చేపట్టాడు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తేవాలంటూ ..
జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. డబ్బు తీసుకురాలేకపోతే నా స్నేహితుడితో ఏకాంతంగా గడపమని ఆదేశించాడు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆమె శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఎస్సై ఉదంతం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
వరకట్న వేధింపులు తాళలేక ఐదు నెలల గర్భవతి అయిన కుసుమలక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.
వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైంది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కడప నగరం నెహ్రూనగర్‌లో ఈ వ
ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తను నమ్మిన వ్యక్తి జీవితాంతం కష్టాలు లేకుండా చూసుకుంటాడని ఆ యువతి మురిసింది. ఎన్నో ఆశలతో కాపురం మొదలుపెట్టారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రెండేళ్లు తిరిగే సరికి ఇద్దరి
కొందరు మనుషులు డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మూడు ముళ్లువేసి తాళి కట్టిన భార్య అదనపు కట్నం తేలేదని ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న భర్త ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఏడాది తిరక్కుండానే కన్ను మూసిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
Eluru man dowry harassment for a transgender woman : ఫేస్ బుక్ లో ఆమె పరిచయం అయ్యింది. కొన్నాళ్లుకు కానీ తెలియలేదు, అతడు ఆమెగా మారిన వ్యక్తి అని. అయినా సరే నిన్నే పెళ్ళాడుతా అంటూ తాళి కట్టాడు. ఇప్పుడు నువ్వునాకు వద్దంటూ వేధింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఏలూర�