Home » Dr Namrata
చికిత్స కోసం వచ్చే ఒక్కొక్కరి దగ్గరి నుంచి మొత్తం 35 నుంచి 50 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది. సృష్టి ఫెర్టిలిటీ కేసులో దర్యాప్తు చేసిన కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
గతంలోనూ పిల్లల్ని అమ్ముతూ అరెస్ట్ అయ్యారు నందిని, హర్ష, పవన్. ఒక్కొక్క పిల్లాడిని 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చి నమ్రత కొనుగోలు చేసింది.
సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుంది.