Home » Dr. Priyanka Reddy
డాక్టర్ ప్రియాంకరెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత�
అవే నిరసనలు..అదే ఆక్రోషం..అదే ఆవేదన..నిందితులను తమకు అప్పచెప్పండి..బహిరంగంగా వారికి శిక్ష వేస్తాం..లేదా..అందరి ముందు..ఉరి తీయండి..అంటూ డాక్టర్ ప్రియాంక అత్యాచారం, హత్య కేసులో చలించిపోయిన వారు డిమాండ్ చేస్తున్నారు. షాద్ నగర్ పీఎస్ ఎదుట 2019, నవంబర్