Home » Draupadi Murmu
ద్రౌపతి ముర్మును ఎంపిక చేసినందుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నిక చరిత్రాత్మకం కానుందన్నారు.
టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ప్రస్థానంలో ఎన్ని ఎత్తుపల్లాలు..
గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా.. ద్రౌపది ముర్ముకి మద్దతు తెలుపుతున్నామన్న వైసీపీ... నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్సభలో పార్టీ పక్ష నేత హాజరుకానున్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 50 మంది, సమర్ధిస్తూ 50 మంది ఎంపీలు సంతకాలు చేయనున్నారు.
అట్టడుగు సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, అభివృద్ధి విజన్ అత్యద్భుతమని కొనియాడారు. ప్రధాని మోదీ, అమిత్ షాను ద్రౌపది ముర్ము కలిశారు.
ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయాలని తానే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశానన్నారు. అలాగే వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వాన్ని వద్దని కూడా తానే చెప్పానని బాంబు పేల్చారు.
ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము(64)ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆమె ఇవాళ గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము(64)కు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) కమాండోలతో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా వెల్లడించారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గవర్నర్గా ద్రౌపది ముర్ము రాణించారని ఆయన తెలిపారు.