Home » Draupadi Murmu
దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము అదిష్టించనున్నారు. గురువారం వెలువడిన రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించడంతో 15వ రాష్ట్రపతిగా ఎన్ని�
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని యశ్వంత్ సిన్హా అన్నారు. ఢిల్లీలో రెండుసార్లు జరిగిన విపక్షాల సమావేశానికి ఆ పార్టీని ఎందుకు పిలవలేదో తనకు తెలియదని చెప్పార�
ఈ నెల 14 లోపు ఎన్నికల సామగ్రి అన్నిచోట్లకు చేరుకుంటుంది. ఈ ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, నిర్వహణ, భద్రతకు సంబంధించి కచ్చితమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట పంప
ద్రౌపది ముర్ముకు ఏపీ రాజకీయ పార్టీల సపోర్టు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఏపీలో పర్యటించనున్న ద్రౌపది ముర్ముతో టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం 5.30గంటలకు ద్రౌపది ముర
మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని.. అందుకే మద్దతు ప్రకటించామని చంద్రబాబు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్‌కలాంకు సైతం టీడ�
రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఎవరికి అనేది ఆసక్తిని రేపింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు.. టీడీపీ మద్దతు ఎవరికో ప్రకటించేశారు.
జులై 18న పార్లమెంట్‌లోని 63 నెంబర్ రూంలో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది.
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలను ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు.
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. బీఎస్పీ (Bahujan Samaj Party) చీఫ్ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది ముర్మకి ఓట్లు వేస్