Home » Dream Home
ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Top Up Loan : టాప్అప్ లోన్ తీసుకోవడం మంచిదేనా?