Home » Dream Home
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడు నగరాల్లో గృహాల సగటు ధరలు ఏటా 11 శాతం పెరిగాయి.
హోమ్ లోన్ ఇన్సూరెన్స్తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరు బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి? ఎన్ని రకాలు ఉన్నాయి?
మొదటిసారి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే వారికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మందికి అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది.
హైదరాబాద్ వెస్ట్ ప్రాంతమైన ఐటీ కారిడార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అత్యధికంగా స్కైస్క్రాపర్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. 50 నుంచి 59 అంతస్తుల మధ్య 9 హైరైజ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
ఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు.
నిర్మాణరంగంలో హైదరాబాద్ జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. అందుకు అనుగుణంగా ఇళ్ల అమ్మకాల్లో గ్రేటర్ సిటీ స్పష్టమైన వృద్ధిని నమోదు చేస్తోంది.
భారత్ లో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ దేశంలోని మొత్తం 43 నగరాల్లో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్లో ఎక్కువగా వెస్ట్ ప్రాంతంలోనే ఆకాశహర్మ్యాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. కనీసం 25 ఫ్లోర్స్ నుంచి మొదలు 45 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె రూ.28 వేలు ఉండగా, ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 35 వేల రూపాయలుగా ఉంది.
India real estate future: రియల్ ఎస్టేట్.. ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిన రంగం. కేవలం సొంతింటి కలను సాకారం చేసే రంగమే కాదు.. దేశ ఆర్థికరంగానికి చేయూతనిస్తూ.. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది కూడా రియల్ ఎస్టేటే. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ర�