Home » Dream Home
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మాడ్యులర్ కన్స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది.
హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలం చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు.
. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తరువాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బావుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.
కలల ఇంటిని కొంటున్నప్పుడు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. ఇంటితో పాటు మరి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్లో ఇప్పుడు నగరం నడిబొడ్డుతో పాటు నగర శివార్లలోను మౌళిక వసతులు బాగా మెరుగయ్యాయి. దీంతో ఇళ్ల ధరలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి, మేడ్చల్, శామీర్పేట కారిడార్లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది.
భారతీయుల్లో మెజార్టీ ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారని నరెడ్కో-హైజింగ్ డాట్కామ్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదనే యోచనలో ఉన్నారు బయ్యర్స్. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది.