Home » Dream Home
Real Estate Scams : రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో చేస్తున్న ఖర్చులు.. వస్తున్న లాభాలన్నీ ఒక అకౌంట్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. వచ్చిన నిధులను ఎక్కువ శాతం వరకు అదే ప్రాజెక్టులో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Investments In Realty Sector : హైదరాబాద్ హౌజింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది. గత ఏడాది కాలంలో ముంబైలో ప్రాపర్టీ విలువలో వృద్ధి 3శాతం ఉండగా... హైదరాబాద్‌లో 6శాతం గ్రోత్ నమోదైంది.
HYD Beautification : త్వరలో మూసీలోకి వచ్చే మానవ వ్యర్థాలకు అడ్డుకట్ట పడనుంది. ఇక తాజాగా మూసీని శుద్ధి చేయడమే కాకుండా లండన్‌లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేసేలా కొత్త సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇటీవల లండన్ వెళ్లిన సీఎం రేవంత్... అక్కడి థేమ్స్ రి�
Shopping Malls Culture : పెరుగుతున్న నగరాల అభివృద్ధితో పాటు ప్రజల అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. షాపింగ్‌కి వెళ్లాలనుకుంటే మాల్స్‌కి వెళ్లడానికే నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
Hyderabad-Vijayawada Highway : గ్రేటర్ హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధికి అవకాశమున్న సిటీ. గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్ హైదరాబాద్ బాగా అభివృద్ది చెందింది. ఐటీ పరిశ్రమను ఆధారం చేసుకుని ఎక్కువ నిర్మాణాలు, ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.
HMDA Development Plan : హైదరాబాద్ పరిధిలో భారీగా నిర్మాణ యాక్టివిటీ పెరుగుతుండడంతో... అనుమతులు ఆలస్యం కాకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అడుగులు వేస్తోంది.
టీ-సర్కార్‌కు రియల్ ఎస్టేట్ రంగం కల్పతరువుగా మారింది. ప్రాపర్టీల క్రయవిక్రయాల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్లు జమ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల నుంచే మెజార్టీ ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజలు భారీగా సెటిల్ అవుతోన్నారు. ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చి ఇక్కడే స్థిరపడుతోన్నారు. జీహెచ్‌ఎంసీ పరిసరాల్లో ప్రాపర్టీల కొనుగోలుపై ఎన్‌ఆర్‌ఐల మక్కువ చూపిస్తున్నారు.
Real Estate East Hyderabad : హైదరాబాద్‌లో రియల్టీ రంగం వేగంగా విస్తరిస్తోంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ వెస్ట్‌జోన్‌లో రియల్ ఎస్టేట్ కేంద్రీకృతమైంది. కొద్ది కాలం నుంచి రియల్ సంస్థలు, ప్రాపర్టీ బయ్యర్స్ ఈస్ట్ వైపు చూస్తున్నారు.
హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్‌లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్ అయ్యే అవకాశముంది.