Home » drink cow urine
ఆవు మూత్రం తాగితే కరోనా వైరస్ రమ్మన్నా రాదు అంటూ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. అంతేకాదు మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవు మూత్రం తాగాలని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సూచించారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో రోగ�