Home » Drink Water
రోజువారీగా తినే భోజనంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే తినాలన్న కోరికలు తగ్గుతాయి. చర్మం, కండరాలు, ఎముకలు, జుట్టు , గోళ్లను ధృడంగా చేయటంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరాన్ని అవసరమైన 20 రకాల అమినో యాసిడ్లను ప్రోటీన్ కలిగి ఉంటుంది.
నీటిని తాగే విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఊపిరితిత్తుల ద్వారా, చెమట ద్వారా, మలమూత్రాల ద్వారా రోజుకు రెండున్నర లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంటే 2 నుంచి రెండున్నర లీటర్ల నీరు ప్రతిరోజు మనం శరీరానికి అందిస్తే సరిపోతుంది.
మనలో చాలామంది ఉదయాన్నే వేడి కప్పుతో చాయ్ తాగి రోజు ఆరంభిస్తాం. అది కూడా బ్రష్ చేసుకున్న తర్వాతే.. కానీ, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్తగి ప్రతి ఉదయాన్ని గ్లాసు నీళ్లతో మొదలుపెట్టాలని చెబుతున్నారు. ఆయుర్�
ఉదయం సమయంలో చాలా మందిలో కనిపించే పార్శపు నొప్పి వంటి వాటిని నివారించేందుకు పరగడుపున నీరు ఉపకరిస్తుంది. మధుమేహం ఉన్నవారు నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు.
పండ్లకు ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో మీకు పని ఉండదనే ఉదాహరణలకు కూడా మనం ఇప్పటికే చాలా విన్నాం. రోజూ మన ఆహరంలో పండ్లను తీసుకుంటే చర్మం నిగారింపుతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా అందుతాయని డైట
ఓ కాకి..నల్లా దగ్గరకు వచ్చి ఆగింది. అమాంతం..నల్లా పైకి ఎక్కింది. నల్లాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది.