Home » DROP
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
ఇదే పరిస్థితి నెలకొంటే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావని ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి పోకడలను అణచివేయాలని సూచించారు. సంస్థ, సంఘం, మతం వంటివి పట్టించుకోకుండా, పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్య�
వయసు విషయంలో అధికారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి పలు సందర్భాలలో తలెత్తిందట. బార్లకు వెళ్లే 21 ఏళ్ల లోపు వయసు ఉన్న యువత ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ మాట దాటవేస్తున్నారు. అయితే ఇప్పటికే యువత ఇష్టానుసారంగా మత్తులో తూలుతూ అనారోగ్యాని�
2022 ద్వితియార్థంలో ట్విట్టర్లో దాదాపు 238 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఖచ్చితమైన సంఖ్యను పంచుకోకుండానే కంపెనీ భారీ వృద్ధిని సాధిస్తోందని మస్క్ పేర్కొనడం గమనార్హం. ప్లాట్‌ఫాంలోని స్పామ్ ప్రొఫైల్ లక్షణాలు, గుర్తింపు, తొలగింపుకు సంబంధించిన �
ఒక శుభవార్త, మరొకటి విషాదకరమైన వార్త అన్నట్లుగా ఉంది భారతదేశంలోని కరోనా కేసులు, మరణాల పరిస్థితి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయనీ..అదే సమయంలో కరోనా మరణాలు పెరుగటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గత రెండు వార్లాల్లో 50వేలమంది ప�
Nasal Coronavirus Vaccine : కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ముక్కు ద్వారా వేసే డ్రాప్స్ మందును తీసుకొస్తోంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థకి దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని ఇవ్వాలని కోరింది. భారత్ బయోట
ఇజ్రాయిల్ అత్యధిక జనాభ కలిగిన Tel Aviv లో ఆకాశం నుంచి భారీగా గంజాయి పొట్లాలు పడడం కలకలం రేపింది. సెప్టెంబర్ 03వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వీటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. వీటిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. הזייה בכיכר �
రాష్ట్రంలో నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. తూర్పు ఈశాన్య భారతదేశం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్టి గ్రామంలో శనివారం తెల్లవారుఝూమ
దేశంలో రోజురోజుకీ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగ్ పూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట�
రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున