Home » drugs case
డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలను కస్టడీకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు పోలీసులు.
ఎన్ఆర్ఐ వ్యాపారి చలసాని వెంకట్ మొబైల్ తో పాటు టోనీ మొబైల్ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి మధ్యలో జరిగిన డ్రగ్స్ డీలింగ్ పై అధ్యయనం చేయనున్నారు. వీరి వద్ద లభించిన 2.0...
డ్రగ్స్ కేసులో డొంక కదులుతోంది. టోనీతో సంబంధాలు ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.
మత్తు వదిలిస్తానంటున్న కేసీఆర్..!
అవసరమైతే ఫారెన్ లాంగ్వేజెస్ తెలిసిన వారి సాయం తీసుకోనున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. టోనీ కస్టడీతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 2 వరకు టోనీని కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, నిందితులైన వ్యాపారవేత్తల కస్టడీ పిటిషన్ ను మాత్రం కోర్టు తిరస్కరించింది.
మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు
మోస్ట్ వాంటెడ్.. డ్రగ్స్ మాఫియా నిందితుడు టోనీ అరెస్ట్
ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్ ను అరెస్టు చేశారు. హైదరాబాద్ తో పాటు ఆంధ్రాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాదల్