Home » Drugs
ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న సోదాల ద్వారా శనివారం రూ.74,95,31,197 నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడింది.
ఇకపై ప్రతి సినిమాపై ఫోకస్ పెడతాము. అలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదు. Baby Movie - CP CV Anand
కంగనా రనౌత్ నిర్మాణంలో నవాజుద్దీన్ సిద్ధికి, అవనీత్ కౌర్ నటించిన సినిమా టీకు వెడ్స్ షేరు. ఈ సినిమాకి సాయి కబీర్ దర్శకత్వం వహించాడు. సాయి కబీర్ గతంలో పలు సినిమాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేశాడు.
Mahmood Ali : బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ వచ్చేది కాదు. ఆ తర్వాత కూడా............
ఇద్దరు మహిళా పెడ్లర్లు.. చాలా తెలివిగా కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను సబ్బు కేసుల్లో దాచిపెట్టారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్‌కి బానిస అయినా 24 ఏళ్ల యువకుడు మృగంలా మారిపోయాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారని తల్లిదండ్రులు, అమ్మమ్మని మట్టుబెట్టాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన సంచలనం రేపుతోంది.
కోట్లాది రూపాయల కొకైన్ అరటిపండ్ల బాక్సుల్లో అక్రమ రవాణాకు సిద్ధం చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. జర్మన్ షెపర్డ్ సాయంతో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు ఇటాలియన్ పోలీసులు.
పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
Drugs : మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ వచ్చింది. సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకుని వచ్చిందా మహిళ. 5.9 కిలోల హెరాయిన్ పట్టుబడగా, దాని విలువ రూ.41.3కోట్లు ఉంటుందని తెలిపారు.