Home » Drumstick Cultivation
విత్తనం లేదా ప్రోట్రేలో పెంచిన నారుని విత్తేటప్పుడు రెండు వరసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఈ రకంగా నాటుకున్నట్లైతే ఒక హెక్టారుకు 100 కిలోల విత్తనం అవసరం అవుతుంది.
మునగ మొక్క తోటను నరికిన తర్వాత, ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్శి లేదా మోడెం పంట అంటారు. జూన్ , జులై నెలల్లో మునగను నరికిన తర్వాత రైతులు కార్శి తోటల నిర్వహణపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.
మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సం�
ఇందుకోసం మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటే పంటగురించి తెలుసుకొని.. స్థానిక రైతుల వద్ద.. కిలో 3 వేల చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి, గత ఏడాది జూన్ లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది.
మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటే పంటగురించి తెలుసుకొని.. స్థానిక రైతుల వద్ద.. కిలో 3 వేల చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి, గత ఏడాది జూన్ లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది.
మునగ నాటిన నెలన్నర తర్వాత గుంతకు 45 గ్రాముల నత్రజని, 15 గ్రాముల భాస్వరం, -30 గ్రాముల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. గింజలు విత్తిన 3 నెలలకు ఒక్కొక్క గుంటకు 100గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు పారించాలి.
మునగ పంటనాశించే పురుగులలో ఇది చాలా ముఖ్యమైనది. రెక్కల పురుగు లేత పసుపు రంగులో ఉండే రెక్కలను కలిగి ఉంటుంది.