Home » Drunken Drive
"ప్రత్యేక ఆహ్వానితులుగా తాగి వాహనం నడిపేవాళ్లు.. రోడ్లపై స్టంట్లు చేసేవాళ్లు.. రోడ్లపై అల్లరి చేసేవాళ్లు.. ముఖ్య అతిథులుగా డ్రగ్స్ సేవించే వ్యక్తులు" వస్తారని పోలీసులు ట్వీట్ చేశారు.
డ్రంకెన్ డ్రైవ్లో MLA అనుచరులమంటూ హంగామా
హైదరాబాద్ లో న్యూ ఇయర్ 2022 వేడుకలు అన్నీ రకాలుగా ముగిశాయి. ఇళ్లల్లో ఉండి పండుగలు జరుపుకోమని చెప్పినా.. కొందరు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఫలితంగా రోడ్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
డ్రంకెన్ డ్రైవ్ నిందితులకు 14 రోజుల రిమాండ్