Home » drunken driving
వారం రోజులపాటు నిందితుడు పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు.
మద్యం తాగుతూ కారు నడుపుతున్న వ్యక్తి పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్నారని చూశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారు దిగి పక్కనే ఉన్న రైలు పట్టాలపై పరిగెత్తాడు.
హైదరాబాద్ లో మరో తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారు నడిపి దంపతుల ప్రాణాలు తీశాడు. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ పై వెళ్తోన్న భార్యాభర్తలను బలంగా ఢీకొట్టాడు.
Four killed in road accident : డ్రంక్ అండ్ డ్రైవ్ చేయోద్దని నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా వినడం లేదు కొందరు. తప్ప తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. నెత్తికెక్కిన నిషాలో సర్రుమని దూసుకెళ్తున్నారు. ఇలాంటి వారి నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలు గాలిలో �
హైదరాబాద్లో మందుబాబులే కాదు మందు భామలూ రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగేసి రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తుల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. ఫుల్గా డ్ర
హైదరాబాద్: ఇకపై వాహనంతో రోడ్డెక్కే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ర్యాష్