Home » Dubai
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్ 2021 సెకండ్ ఎడిషన్ త్వరలోనే ప్రారంభం కానుంది. యూఏఈలో మిగిలిన
దుబాయ్ లోని చైనా నిర్వహిస్తున్న సీక్రెట్ జైలులో గడిపిన ఓ చైనా యువతి తాను ఎనిమిది రోజుల పాటు అక్కడే ఉన్నానని చెప్తుంది.
828 మీటర్ల ఎత్తు బుర్జ్ ఖలీఫా భవనంపై కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై నిల్చుని యాడ్ లో కనిపించిన నికోల్ స్మిత్ లడ్విక్ హాట్ టాపిక్ గా మారింది. ఎమిరేట్స్ మిమానయాన సంస్థ నిర్వహించిన ఈ యాడ్ తో నికోల్ ధైర్యం చూసినవారి గుండెలు దడదడలాడిపోతున్�
తాజాగా ఆలాటరీ డ్రా తీయగా అందులో నజీరాలి కొనుగోలు చేసిన టిక్కట్టుకు రెండో బహుమతి వచ్చింది. ఇందుకు గాను 1 మిలియన్ దిర్హమ్స్ ను గెలుచుకున్నాడు.
దుబాయ్ లో ఎండలు మండిపోతున్నాయి. వాన చినుకు జాడే లేదు. ప్రజలు ఎండలకు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో మేఘాలకు కరెంట్ షాకిచ్చి వర్షాలు కురిపించింది.
ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇటీవల ప్రపంచంలోని ఖరీదైన ఐస్ క్రీమ్ రుచి చూసేందుకు దుబాయ్ వెళ్ళింది.
మిలియనీర్ మిలీనియం సరీస్363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం 0207కు ఈ ఫ్రైజ్ మనీ లభించింది.
దుబాయ్‌లోని పోర్టులో భారీ పేలుడు సంభవించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒకటైన జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. లంగరు వేసిన ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ పేలుడు సంభవించింది.
కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ చేయ్యడం ఆలస్యం.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై విమర్శలు రాగా.. కాసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు గంగూలీ.
బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేద�