Home » Dubai
దుబాయ్‌లో భారతీయులు చాలా ఈజీగా ఇళ్లు కొనేస్తున్నారు. కొనే ఇల్లు అలాంటిలాంటి ప్రాంతంలో కాదు. ఏకంగా మినిమం బుర్జ్ ఖలీఫాకు దగ్గర్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లెక్క ఎంతైనా ఫరవాలేదు. ఇల్లు మాత్రం అద్దిరిపోయేలా ఉండాలనుకుంటున్నారు. మన సంపన్
తాజాగా విజయ్ దేవరకొండ దుబాయ్ లోని ఓ జంతువుల పార్క్ కి వెళ్లిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దుబాయ్ లో ఫేమ్ పార్క్ అనే ఓ జంతువుల పార్క్..............
ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు.
తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దుబాయ్ ప్రభుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా అందించింది. ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి.................
అజయ్ ఒగులాకు అదృష్టం తలుపుతట్టింది. ఒకటి రెండు కోట్లు కాదు.. ఏకంగా 33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్) రెండు లాటరీల ద్వారా గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. భారీ మొత్తంలో డబ్బురావటంతో అజయ్, అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవదుల
అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ 57వ వీధిలో ఉన్న సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఈ భవనంలో 98 అంతస్తులు ఉన్నాయి. ఈ భవనం ఎత్తు 472 మీటర్లు. అయితే దీన్ని హైపర్ టవర్ అధిగమించనుంది.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే అందరికీ షాకిచ్చింది ఈ జంట.
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పటికే విడాకులు తీసుకుందా? షోయబ్ మాలిక్‌తో ఆమె విడిపోయారా? ఈ విషయంలో వాళ్లిద్దరి సన్నిహితులు స్పందించారు.
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బుర్జ్ ఖలీఫాకు అత్యంత సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగాయి.
ఇస్లామిక్ దేశం అయిన దుబాయ్ లో నిర్మించిన హిందూ దేవాలయం ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సందర్శించుకున్నారు. యూఏఈలోని ప్రముఖ నగరం దుబాయిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని ఆనంద్ మహీంద్రా దర్శించ