Home » Dubai
మలయాళ కుట్టి నజ్రియా ఇటీవల అంటే సుందరానికి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. తాజాగా దుబాయ్ వెళ్లగా అక్కడ విమానంలోంచి దూకి గాల్లో విన్యాసాలు చేసింది నజ్రియా. నజ్రియాకి తోడుగా ట్రైనర్ కూడా ఉన్నాడు. నా కల నెరవేరింది అంటూ ఫుల్ ఆనంద�
ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పసుపు రంగు వజ్రం ..కళ్లు చెదిరిపోయే ధర వేలానికి సిద్ధంగా ఉంది.
దేశంలో రెండో సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ దుబాయ్‌లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఈ విషయంలో తన రికార్డును తనే బ్రేక్ చేశారు అంబానీ. ఇంతకుముందే ఒక విల్లా కొనుగోలు చేయగా, ఇప్పుడు దానికి రెట్టింపు ధరతో విల్లా కొన్నాడు.
రష్మిక మందన్నా ఇటీవల ట్రావెల్ అండ్ లీజర్ ఇండియా అనే ఓ కంపెనీ యాడ్స్ కోసం దుబాయ్ ఎడారుల్లో స్పెషల్ ఫోటోషూట్ చేయగా ఈ ఫొటోల్లో రెచ్చిపోయి మరీ ఫోజులిచ్చింది.
మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘ఫ్లయింగ్ కార్’ను తయారీ దారులు దుబాయ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ కారు దాదాపు 90 నిమిషాలపాటు ఎగిరింది. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు.
దుబాయ్‌లో నూతనంగా నిర్మించిన హిందూదేవాలయాన్ని బుధవారం భక్తులకోసం తెరవనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయం యూఏఈలోని బెబెలీ అలీ ప్రాంతంలో ఉంది. అయితే, దుబాయ్‌లో కేవలం రెండు హిందూ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో మొదటిది 1958లో నిర్
చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్ - భారత్ జట్ల మధ్య మరోసారి రసవత్తర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. గాయం కారణంగా ఆల్ రౌండర్ జడేడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్ లో జడేజా స�
ఆసియా కప్ టీ20 టోర్నీ సూపర్ -4 దశలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్‌తో భారత్ జట్టు తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. మరోసారి దాయాది జట్ల పోరును తిలకించేందుకు క్రికెట్ అభిమానుల
అక్రమంగా విదేశీ కరెన్సీని దేశంలోకి తెచ్చేందుకు కొత్త దారి వెతుక్కున్నాడో వ్యక్తి. లెహెంగాలకు ఉండే బటన్స్‌ను అక్రమ నగదు రవాణాకు వాడుకున్నాడో వ్యక్తి. ఆ బటన్స్లోంచి భారీగా విదేశీ కరెన్సీ బయటపడింది.
ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్‌కు హాజరయ్యాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రేక్షకులతో కలిసి నేరుగా మ్యాచ్ చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లాడు. అక్కడ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి మ్యాచ్ చూశాడు.