Home » Dubai
ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయారిటీ ల్యాండింగ్ కాదని, నార్మల్ ల్యాండింగే అని స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్ని కరాచీ నుంచి త�
ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.
ఎయిర్ పోర్టులోంచి టేకాఫ్ తీసుకున్న విమానం గాల్లో ఎగురుతుండగా రంధ్రం పడితే ఎలాగ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి.... భయం వేసిందా.... కానీ రంధ్రం పడింది.
ముంబై ఎయిర్ పోర్టు వద్ద కిడ్నాపైన నందగిరి వాసి మత్తమల్ల శంకరయ్య ఆచూకి ఇంతవరకు దొరకలేదు. వారం రోజులుగా అతను కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఆయన్నువెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కొన్ని వార్తా సంస్ధల కధనాలు వెలువరించాయి.
దుబాయ్‌లోని మహజూజ్ రాఫెల్లో ఉంటున్న ఇద్దరు భారత ప్రవాసులను అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా లక్షల్లో సొమ్ము చేతిలోకొచ్చి పడింది. దీంతో వారి సంతోషానికి అవధుల్లేవు...
'ఎఫ్3' షూటింగ్ పూర్తి చేసుకున్న మెహ్రీన్ ప్రస్తుతం దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. దుబాయ్ సముద్రంలో బోట్ డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది
మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా వచ్చే
తాజాగా ఈ గోల్డెన్ వీసా 'చందమామ' కాజల్ అగర్వాల్ ని వరించింది. కాజల్ పెళ్లి చేసుకొని సినిమాలు చేస్తూ బిజినెస్ చూసుకుంటుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకి దూరంగా ఉంది.....
నయనతార తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఘనంగా జరుపుకున్నారు.