Home » Dubai
ఓ ఇసుక దిబ్బ దిమ్మతిరిగే ధరకు అమ్ముడైంది. అలాంటిలాంటిది రేటు కాదు..వందల కోట్ల ధర పలికి రికార్డు క్రియేట్ చేసింది.
ఎయిర్ ఇండియా పైలట్ నిబంధనలను అతిక్రమించాడు.. కాక్ పిట్లోకి గాళ్ ఫ్రెండ్‌ని అనుమతించాడు.. మందు, ఆహారం అందించమని సిబ్బందికి ఆర్డర్ వేసాడు.. ఆ తరువాత ఏమైందంటే?
దుబాయ్‌లోని ఓ అపార్ట్ మెంట్లో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు భారీయులతో సహా 16మంది ప్రాణాలు కోల్పోయారు.
Emirates Auction LLC సంస్థ తాజాగా కారు నంబరు ప్లేటుకు వేలం వేసింది. నంబరు ప్లేటులో మధ్యలో 7 సంఖ్య మాత్రమే కనపడుతుంది.
భారత్ కు చెందిన మహ్మద్ బేగ్(20) దుబాయ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో మహ్మద్ బేగ్ ఓ రోజు ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్ హైడ్ హైట్ బారియర్ ను ఢీ కొట్టింది.
జోష్ సినిమాతో అక్కినేని నాగచైతన్యతో పాటు సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తిక నాయర్ కూడా వెండితెరకు పరిచమైంది. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ వైపు పయనం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే..
అమృతపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ హోం మంత్రి అమిత్ షాను బెదిరించారు. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారు. ఇందిరాగాంధీ కూడా అదే చేశారు. మీరన్నట్లే చేస్తే అవే పరిణామాల్న
దుబాయ్‌లోనే ఉన్న మరో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్. దీని ఎత్తు 280 మీటర్లు (920 అడుగులు). ఇంత ఎత్తైన బిల్డింగులపై సాధారణంగా హెలికాప్టర్లు మాత్రమే ల్యాండ్ అవుతుంటాయి. విమానాలు ల్యాండ్ అవ్వడం వీలు కాదు. కానీ, బుర్జ్ అల్ అరబ్ బిల్డింగ్‌పై తాజాగా ఒ�
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ తో మెప్పించింది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను దుబాయ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
INDIANS AT DUBAI : ఇండియన్స్ అంతా ఎగబడి మరీ దుబాయ్‌లో ఇళ్లు ఎందుకు కొంటున్నారు? కేవలం.. లగ్జరీ కోసమేనా? వ్యాపార ప్రయోజనాలేమైనా ఉన్నాయా? యూఏఈ ప్రభుత్వం తెచ్చిన గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ కూడా సంపన్నులను అట్రాక్ట్ చేస్తోందా? దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో ఈ రే�