Home » Dublin
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.
ఐర్లాండ్ లో వైద్యులకు అరుదైన ఘటన ఎదురైంది. 66ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 55 బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తీసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.
ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీపక్ హుడా సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
డబ్లిన్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో మైదానం జలమయమైంది.