-
Home » Dumps On Road
Dumps On Road
పాపం రైతన్న: దళారులదోపిడి..నడిరోడ్డుపై 10 క్వింటాళ్ల కాలిఫ్లవర్లను రోడ్డుపాలు చేయటంతో..ఎగబడ్డ జనాలు
February 5, 2021 / 11:33 AM IST
UP Farmer Dumps 1000 Kilos Of Cauliflower On Road : అందరి కడుపులు నింపే అన్నదాత అంటే అందరికీ లోకువే. రైతన్న పంటలు పండించకపోతే అందరూ పస్తులుండాల్సిందే. కానీ తాను మాత్రం కష్టాల్లో ఉన్నాగానీ..అందరి కడుపులు నింపే అన్నదాత కష్టాలు మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అటు ప్రభుత్వాలు పట