Home » Dunith Wellalage
శ్రీలంక స్టార్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) అర్థాంతరంగా జట్టును వీడి స్వదేశానికి(శ్రీలంకకు) పయనం అయ్యాడు.
తాను ఐదు సిక్సర్లు కొట్టిన బౌలర్ తండ్రి చనిపోయాడు అని చెప్పగానే అఫ్గాన్ స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ (Mohammad Nabi) షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
శ్రీలంక స్టార్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
కీలకపోరులో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
కొలంబో లో జనవరి 9, 2003న జన్మించాడు దునిత్ వెల్లలాగే. అండర్19 ప్రపంచకప్ లో సత్తా చాటడంతో అతడు వెలుగులోకి వచ్చాడు.
ఓ యువ స్పిన్నర్ భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం అతడి బౌలింగ్ ను అంచనా వేయడంలో విఫలమై అతడికే వికెట్లు సమర్పించుకున్నారు.