-
Home » Dunked Doughnut Delight
Dunked Doughnut Delight
Dosa as Naked Crepe: ఇడ్లీ కాదు.. డంక్డ్ రైస్ కేక్ డిలైట్.. మన వంటలకు అమెరికాలో కొత్త పేర్లు
July 18, 2022 / 07:29 PM IST
అమెరికాలో మన వంటల పేర్లు మార్చేస్తున్నారు. అక్కడి రెస్టారెంట్లలో ఇండియన్ ఐటమ్స్కు కొత్త పేర్లు పెడుతున్నారు. వాళ్లకు తోచిన పేర్లు పెడుతూ, మనకిష్టమైన వంటల పేర్లు మార్చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఇష్టంగా తినే ఇడ్లీ, వడ, దోశ పేర్ల�