-
Home » Dussehra
Dussehra
ఫ్యామిలీతో రాహుల్ సిప్లిగంజ్ దసరా వేడుకలు.. ఫొటోలు..
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తాజాగా దసరా పండగ సెలబ్రేషన్స్ లో భాగంగా తన ఫ్యామిలిత్ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. (Rahul Sipligunj)
కాబోయే భార్యతో విశాల్ దసరా పూజలు.. ఫొటోలు..
హీరో విశాల్ తన కాబోయే భార్య సాయి ధన్సికతో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ఆఫీస్ లో దసరా పూజలు నిర్వహించారు.
దసరా స్పెషల్.. భార్యతో కలిసి కమెడియన్ వైవా హర్ష పూజలు.. ఫొటోలు..
కమెడియన్ వైవా హర్ష నేడు దసరా సందర్భంగా భార్యతో కలిసి తన బైక్స్, కార్స్ కు పూజలు చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
దసరాకి మొదలు పెట్టిన 'కంచు కనకమాలక్ష్మి'..
నేడు దసరా రోజున ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమం నిర్వహించి పాటల రికార్డింగ్ తో మొదలుపెట్టారు. (Kanchu Kanakamaalakshmi)
ఎంత క్యూట్ గా ఉందో.. దసరా స్పెషల్ చీరలో అను ఇమ్మాన్యుయేల్.. ఫొటోలు..
నేడు దసరా పండగ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఇలా చీరకట్టులో క్యూట్ గా కనిపించి అలరిస్తుంది.
Video: పండగ రోజు పొద్దుపొద్దున్నే మద్యం తాగి.. ఈ యువకులు ఏం చేశారో చూడండి.. ఇప్పుడు దసరాను ఎలా జరుపుకోవాలి?
భారీ జనసందోహం ముందు దహనం చేయాల్సిన దిష్టిబొమ్మ ఉదయాన్నే మంటల్లో కాలి పోయింది.
యాంకర్ అనసూయ దసరా స్పెషల్ ఫొటోలు.. ఫ్యామిలీతో కలిసి..
నేడు దసరా పండగని అనసూయ తన ఫ్యామిలీతో కలిసి జరుపుకుంది. తన భర్త దూరంగా ఉండటంతో వీడియో కాల్ చేసి ఇంట్లో పండగ హడావిడిని చూపించింది. వీటికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దసరా పండగ.. గుడికి వెళ్లి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన సుప్రీత..
సురేఖవాణి కూతురు, నటి సుప్రీత నేడు దసరా పండగ సందర్భంగా గుడికి వెళ్లి చీరలో పద్దతిగా దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రయాణికులకు TGSRTC గుడ్న్యూస్.. 7,754 స్పెషల్ బస్సులు.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా..
TGSRTC Special bus services: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది.
విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..
ప్రతి ఏటా దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది.