Home » DVT Walk Event
ఆరోగ్య సమస్యల పై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో సినీ తారలు ఎప్పుడు సహాయ పడతారు. తాజాగా హైదరాబాద్ DVT వాక్ ఈవెంట్లో మంచు లక్ష్మి (Manchu Lakshmi) పాల్గొని తనవంతు కృషి చేసింది.