Home » East Coast Railway
ఒడిశా రాష్ట్రంలో సోమవారం మరో రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరవక ముందే సోమవారం గూడ్స్ రైలు బార్ఘర్ జిల్లా మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.
జొవాద్ తుపాను ఎఫెక్ట్ పై తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ... తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.