మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైల్వే శాఖ అప్రమత్తం.. ఈ రైళ్లు అన్నీ రద్దు..
మొంథా తుపాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది.
Montha Cyclone: మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖ మీదుగా ప్రయాణించే 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. 27, 28, 29 తేదీలలో పలు రైళ్లు రద్దయ్యాయి.
మొంథా తుపాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది. రైల్వే అధికారులతో ద.మ. రైల్వే జీఎం శ్రీవాత్సవ మాట్లాడారు. రైల్వే ట్రాక్స్ వెంట పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. ట్రాక్స్ వెంట నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.
రద్దయిన రైళ్లు ఇవే..

దక్షిణ మధ్య రైల్వే సూచన
East Coast Railway has notified cancellation of train services in view of “Cyclone MONTHA”
Passengers, Kindly take note and plan your #travel #SouthernRailway #CycloneMontha pic.twitter.com/LEpZGVXgAu
— Southern Railway (@GMSRailway) October 27, 2025
