Home » Easy
అమరావతి : ఏపీలో సీఎంను డిసైడ్ చేసేది మహిళలే కావటం విశేషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పురుష ఓట్లర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువమంది వున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల లిస్టే చెబుతోంది.ఏపీలోని ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల �