Home » Eatala Rajendar
దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు అరడజను మంది బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు.
తెలంగాణ బీజేపీ ప్రయోగాలకు సిద్ధమవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించే ప్రణాళికకు పదునెక్కిస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను... ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా..
తెలంగాణ రాష్ట్రసమితి నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చేశాక రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.