-
Home » Eatala Rajendar
Eatala Rajendar
కడుపులో కత్తులు పెట్టుకుని నాపై కుట్రలు చేస్తున్నారు.. బీజేపీలో ఈటల వ్యాఖ్యల కలకలం.. పార్టీ అధ్యక్షుడు కీలక ఆదేశాలు..
వీధి పోరాటాలు మనకు అవసరం లేదన్న ఈటల.. మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని అనుచరులతో అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ ముందుకు ఆ ముగ్గురు బీజేపీ ఎంపీలు..
బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది.
ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తెలంగాణ వెలవెలబోతోంది- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
అప్పుల ఊబి నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు.
కవిత కారు దిగాల్సిందే, బీఆర్ఎస్లో కొనసాగే అవకాశమే లేదిక- 10టీవీ ఇంటర్వ్యూలో ఈటల సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని, కవిత ఇష్యూ ఇక అతికే అవకాశం లేదన్నారు ఈటల.
సీఎం రేవంత్‌ను ఎవరైనా మెచ్చుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా- ఎంపీ ఈటల రాజేందర్
ప్రజలు విపరీతంగా తిడుతున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో. నీడను చెడగొట్టే వాళ్లకు శిక్ష తప్పదు.
బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు..! కారణం అదేనా..
ఎంతో క్రమశిక్షణ గల కమలం పార్టీని ప్రస్తుతం రెండుగా విభజించి చెబుతున్నారు. 2019కి ముందు 2019 తరువాత బీజేపీ అంటూ పార్టీని రెండుగా విభజిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఎంపికలో ఎందుకింత జాప్యం..
బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జ్‌గా ఉన్న మనోహర్ రెడ్డి ఉన్నారు.
కొత్త అధ్యక్షుడిపై ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ అధిష్టానం..! కారణం ఏంటి..
ఇద్దరూ ఎంపీలు, సీనియర్లే కావడం... ఇద్దరూ పార్టీలోకి వలస వచ్చిన వారే కావడంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఆ ఇద్దరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ.. రేసులో RRR
అన్నీ అనుకున్నట్లు జరిగితే RRR లో ఒకరు తెలంగాణ బీజేపీ బాస్ గా పగ్గాలు చేపట్టడం ఖాయం అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
అతి తక్కువ కాలంలో ప్రజలతో ఛీకొట్టించుకున్న ప్రభుత్వం ఇదే- ఈటల రాజేందర్
ఆర్టీసీని పాత పద్ధతిలో దివాళా తీసే స్థితికి తీసుకొస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటివరకు చెల్లిస్తారు?