Home » Eatala Rajender Tweet
మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీరాములు యాదవ్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటన తరువాత తొలి సమావేశం నిర్వహించారు.
పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందన్నారు.