Home » eating an apple a day benefits
ఆపిల్ మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా సహాయ పడుతుంది. ఈ కాలంలో ఎక్కువ మోతాదులో మనుషులు చనిపోయే వ్యాధులలో గుండె కు సంబంధించిన వ్యాధి ఒక పెద్ద కారణం అని చెప్పవచ్చు. మన డైట్ లేదా రోజు మనం తినే ఆహార పదార్థాలు కూడా గుండె కు సంబంధిన వ్యాధులలో పెద్ద పా�